D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఏప్రిల్ 14(అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం.. ఊరి పాలనకు గుండెకాయ లాంటిది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంతో ఆశతో పునాది వేశారు. నెల రోజుల్లో అట్టహాసంగా ప్రారంభోత్సవం జరగాలి.. కానీ విధి వైచిత్రమో లేక పాలకుల నిర్లక్ష్యమో కానీ, రిబ్బన్ కట్ చేయకముందే ఆ భవనం పేకమేడలా కూలి పోతుంది జంగవానిగూడెం (రాంపురం) పంచాయతీలో జరిగిన ఈ ఘటన.....పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
.
Aksharam Telugu Daily