D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ మే 8 (అక్షరం న్యూస్) మండల నూతన తాసిల్దారిగా బి బాలకిషన్ గురువారం నియామకం అయ్యా రు తొర్రూర్ ఆర్డిఓ ఆఫీస్ నుండి గంగారం మండల తాసిల్దారుగా బి బాలకిషన్ బాధ్యతలు చేపట్టనున్నారు గంగారం మండలంలో తాసిల్దారుగా విధులు నిర్ణయించిన పి సత్యనారాయణ ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు
.
Aksharam Telugu Daily