D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 8(అక్షరం న్యూస్) గంగారం ప్రభుత్వ పాఠశాలల్లో నే నాణ్యమైన విద్య లభిస్తుందని గంగారం మండలం లోని జెజ్జరి వారి గుంపు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల (పాధానోపాధ్యాయులు కల్లి కాంతారావు అన్నారు గ్రామంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈసందర్భంగా (పాధానోపాధ్యాయులు కాంతారావు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను తల్లి దండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని కోరారు నాణ్యమైన విద్య తో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫాం మధ్యాహ్నం భోజనం అందిస్తుంన్నామని తెలిపారు యోగా కరాటే ఆట పాటల ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుందని మానసికంగా శారీరకంగా పిల్లలు అభివృద్ధి చెందాలంటే పిల్లల నుంచి భవిష్యత్తు కు గట్టి పూనాది ఉండాలంటే తమ పిల్లలను వాన ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని కోరారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు -
.
Aksharam Telugu Daily