D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏప్రిల్ 14(అక్షరం న్యూస్ )మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని కోమట్లగూడెం నేతకానీ కాలనీలో అన్ని అణగారిన యస్సి, ఎస్టీ బీసీ,బడుగు బలహీన వర్గాల దళిత సంఘాల నాయకులు ప్రజలు, ఆదివాసీ ఉపాధ్యాయ సంఘాలు,అన్ని పార్టీల అధ్యక్షులు కార్యకర్తలు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించనైనది. అంటరాని తనంతో కులవివక్షతకు గురై కూడా దేశ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యశించి దేశం, ప్రపంచం గర్వించదగ్గ అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శపాయలు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశం గా మన దేశం నిలుస్తుంది, అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన భారత రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు, అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడి గా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు (గామ యువనాయకులు దుర్గం రాజు విద్యాసాగర్ మనోజ్ ఈకార్యక్రమంలో (గామ(పజలు దుర్గం సమ్మయ్య నర్సయ్య కిష్టయ్య (పభాకర్ మహేష్ జనగం సాగర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily