Friday, 17 April 2026 09:36:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జననేత మాట్టా దయానంద్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ..  విద్యార్థులకు  నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేస్తున్న.. కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఎక్కి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 04 January 2026 10:01 AM Views : 230

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా :  ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 3/తల్లాడ  (అక్షరం న్యూస్)  తల్లాడ మండల పరిధిలోని వెంగన్నపేట  గ్రామం, వెంకట రాముని తండ లో ముందుగా ప్రముఖ సంఘ సేవకురాలు, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి  పూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్  భర్త అయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పుట్టినరోజు  సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కిరాల నాగేశ్వరరావు, భూక్య బాలకృష్ణ లు శుభాకాంక్షలు తెలియజేసారు. మట్టా దయానంద్ విజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా  యు పి ఎస్ వెంగన్నపేట పాఠశాల మరియు యు పి స్ వెంకట్రాముని తండా పాఠశాల నందు 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు విద్యార్థులకు   నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు .  పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయులు,  ప్రజలు  మట్టా దయానంద్ విజయ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :