DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లా,అక్టోబర్ 26, అక్షరం న్యూస్:శ్రీరాంపూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి తల్లి రామిడి రాధమ్మ ఇటీవల మరణించినారు వారి కుటుంబ సభ్యులను ఆదివారం కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అనిల్ పరమాశించారు రాధమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు
.
Aksharam Telugu Daily