GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 13 అక్షరం న్యూస్: కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా అధ్యక్షునిగా ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందిన మాడూరి వినోద్ కుమార్ ని అలాగే ప్రధాన కార్యదర్శిగా గెలుపొందిన కే రాజేందర్ ని, కోశాధికారిగా గెలుపొందిన పోలు సతీషులను ఆదివారం పెద్దపెల్లి లో రామగిరి మండలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు శాలువతో ఘనంగా సత్కరించి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మండల అధ్యక్షులు ఇల్లందుల బాపు, ప్రధాన కార్యదర్శి బొడిగ శ్రీధర్, కోశాధికారి చిందం కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు బొద్దుల జగదీశ్వర్, బొద్దుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily