Friday, 31 July 2026 08:24:05 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

భర్త ఆశయాలను నెరవేరుస్తానంటున్న సతీమణి... ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. నల్లబోతు పద్మావతి...

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 December 2025 11:33 AM Views : 401

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలో నల్లబోతు రామారావు తెలియని వ్యక్తిలే ఉండరు ఇందుకు కారణం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో వివిధ శాఖలతో సామాన్య వినిపించుకొని గ్రామంలో అన్నగారిన ప్రజలకు అన్నివేళలా తోడుగా ఉండే వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తి సతీమణి అయిన పద్మావతి ముద్దునూరు గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నల్లబోతు పద్మావతి బరిలో ఉన్నారు,. అభ్యర్థి పద్మావతి మాట్లాడుతూ చేసిన సేవలే నాకు విజయాన్ని సమకూరుస్తాయని గ్రామంలోని ప్రజల మద్దతు నాకే ఉందని అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు భూతం కృష్ణార్జునరావు, సీతారాములు, కొమ్మినేని రాము, అదూరి శివ, ఇనపనూరు శివ, బీసీ కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :