Friday, 17 April 2026 09:39:38 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తపాలా శాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.. వేల్పుల భారతమ్మకు ప్రమాద బీమా చెక్కు అందించిన ... పోస్టల్ శాఖ సూపర్ ఇన్ టెండెంట్ ఎస్ వీరభద్ర స్వామి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 September 2025 06:48 PM Views : 655

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) తిరుమలాయపాలెం:తపాల శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ సూపర్ ఇన్ టెండెంట్ ఎస్ వీరభద్ర స్వామి అన్నారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం గ్రామంలో పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ శాఖలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే నార్మల్ గా యాక్సిడెంట్ కు కొన్ని పద్ధతుల ద్వారా కొంత అమౌంట్ పూర్తిగా డెత్ అయితే పూర్తి ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని అతి తక్కువ ప్రీమియంతో ఇందులో పోస్టల్ శాఖలో ఏర్పాటు చేశారు తిప్పారెడ్డి గూడెం గ్రామానికి చెందిన వేల్పుల భద్రమ్మ పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం చేయగా తనకు పూర్తిగా 1,8,000 ప్రీమియంను ఈరోజు చెక్కు అందించడం జరిగింది ఇదేవిధంగా పోస్టల్ శాఖలో వివిధ రకాల పాలసీలను ప్రవేశపెట్టింది ఐపీఎల్, ఐపీఈఎల్ , సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ సేవల ప్రయోజనాలను ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన వేల్పుల భారతమ్మకి, మరికొంత మంది పోస్టల్ పాలసీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల వీరన్న, పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ కాళీ మహేశ్వరి, ఖమ్మం పోస్టల్ శాఖ మేనేజర్ రాజేష్, బిపిఎం లు వెంకయ్య , పాండు, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :