Friday, 31 July 2026 08:14:21 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు సన్మానం.

గ్రేడ్ వన్ కమిషనర్ నుండి స్పెషల్ గ్రేడ్ కమీషనర్ గా పదోన్నతి పొందిన మహ్మద్ అయాజ్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 09 January 2026 12:09 PM Views : 393

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 9/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహమ్మద్ ఆయాజ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ వన్ కమిషనర్ నుండి స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని మోత్కులగూడెం 11వ వార్డుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ బిట్ల తిరుపతి కమిషనర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటినుండి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పట్టణ పరిశుభ్రతనే లక్ష్యంగా ప్రతి వార్డులో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజల కు అన్నివేళలా అందుబాటులో ఉంటూ పన్నుల వాసుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టిన కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :