DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/జనవరి 13/అక్షరం న్యూస్:అక్షరం నూతన సంవత్సర క్యాలెండర్ ని మండల తహసిల్దార్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన పుల్లూరి జగదీశ్వర్ రావు మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ అతీత కాలంలోనే అనేకమంది పాఠకులను సొంతం చేసుకుందన్నారు పాఠకుల నుండి విశిష్ట ఆదరణ పొందుతున్న అక్షరం పత్రికకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అక్షరం ప్రతినిధి వొడ్నాల అజయ్ పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily