Friday, 17 April 2026 09:34:13 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

త్రివర్ణపతాకాన్ని అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 16 August 2025 09:20 PM Views : 520

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగస్టు16 అక్షరం న్యూస్ త్రివర్ణపతాకాన్ని అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు శనివారం పెద్దపల్లి పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అద్యక్షుడు వేల్పుల రమేష్ మాట్లాడుతూ, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని చింతలవాడలో బీడీ కాంట్రాక్టరు మొహమ్మద్ అంజద్ కుమారుడు మొహమ్మద్ నయ్యూర్ చెప్పులు వేసుకుని జాతీయజెండాను ఎగురవేయడం జరిగిందని తెలిపారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడముతో విషయం వెలుగులోకి వచ్చిందని రమేష్ తెలిపారు. జాతీయజెండాను అవమానిచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగిందని రమేష్ వివరించారు. ఫిర్యాదు చేసిన వారిలో బిజెపి నాయకులు కావేటి రాజగోపాల్, పోల్సాని సంపత్ రావు, గుడ్ల సతీష్ తదితరులు ఉన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :