Friday, 31 July 2026 07:20:02 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కేశవపురం గ్రామం లో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న..  సర్పంచ్ వనిగడ్ల మాధవరావు, ఉప సర్పంచ్ సాధం రమేష్ ,ఏఈఓ హసీనా

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 January 2026 10:58 AM Views : 244

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ  (అక్షరం న్యూస్) తల్లాడ మండల కేశవపురం గ్రామంలో  గురువారం ఉదయం 6 గంటల నుండి  ఏఈఓల ముందస్తుగా గ్రామంలో యూరియా కూపన్లు  రైతులకు పంపిణీ చేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండి తాజుద్దీన్ పరిరక్షణలో ప్రశాంతంగా యూరియా పంపిణీ జరుగుతుంది. కేశపురం గ్రామంలో రైతులకు యూరియా ను గ్రామ సర్పంచ్ వనిగండ్ల మాధవరావు, ఉపసర్పంచ్ సాధం రమేష్ ఏఈఓ హసీనా, గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వార్డు సభ్యులు చిన్నంశెట్టి శ్రీకాంత్ రైతులకు యూరియాను అందజేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :